Wednesday, June 20, 2007

మన సాంప్రదాయాలు వాటి వెనుక వున్న సైంటిఫిక్ కారణాలు గురించి తెలుసు కోవాలనుకుంటున్నారా?

మన నిత్య జీవితంలొ ఎన్నో పనులు మన పెద్దలు చెప్పారనే ఒకే ఒక కారణంతో మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా చేస్తూ ఉంటాము. అయితే ప్రతీ పని వెనుకా ఒక సైంటిఫిక్ కారణం దాగుంటుంది. ఆ కారణాలు బయటకు తీసే ప్రయత్నంలొ మీరు పాలు కాదు కాదు అభిప్రాయాలు పంచుకోండి.

2 comments:

yuvasri said...

స్త్రీలు బహిస్టు కాలము (మెన్సెస్‌) మూడు రోజులు అందరిలో కలియకుండా ప్రత్యేకముగా వుండేవారు.గృహకృత్యాలలొ పాల్గొనేవారు కాదు,విశ్రాంతి తీసుకొనేవారు.దీని వెనుక గల శాస్త్రీయ కారణము యేమై వుండవచ్చు?
జాబాలిముని