Thursday, December 23, 2010

నువ్వే గుర్తొస్తావ్...

మేఘాలు కమ్మిన్నపుడు 
నువ్వే గుర్తొస్తావ్...
ఉరుములు ఉరిమినపుడు
నువ్వే గుర్తొస్తావ్...
చినుకుల్లో తడిసినపుడు 
నువ్వే గుర్తొస్తావ్...
ఇంతకీ నా గొడుగు 
ఎప్పుడిస్తావ్?Meghalu kamminapudu 
nuvve gurthostav... 
Urmulu uriminapudu 
nuvve gurthostav... 
Chinukullo thadisinapudu 
nuvve gurthostav... 
Inthaki na godugu 
epudisthav.

Tuesday, December 21, 2010

వెంగళప్ప సంగతులు
అబ్బాయి : బాబాయ్ ఏమిటి
పుట్టినరోజు కేకు పైన
బల్బు పెట్టావ్?
బాబాయ్ : అది కాదురా...
౬౦ సంవత్సరములకు
౬౦ కొవ్వొత్తులు వెలిగించడం
కష్టం కదా...
అందుకే ౬౦ వాట్స్
బల్బు పెట్టాను...
అబ్బాయ్ : నువ్వు కేక బాబాయ్...