Sunday, February 22, 2015

నీవైపే నా పాదాలు

ప్రియా!
నీ పరిచయంతో మనసంతా మధుమాసం
నీ స్నేహంతో జగమంతా క్రొత్తదనం
ప్రతినిమిషం నీ తీయని మాటలు నా చుట్టూ
మదిలో నీ ఆలోచనలే కలవరపెడుతున్నవి ఒట్టు
నీ జ్ణాపకాలు నిదురపోనియ్యకున్నవి
నీవైపే నా పాదాలు పరుగులుపెడుతున్నవి
నా ఆశలు నీ జతకై ఎదురుచూస్తున్నవి
చిలిపి ఊహలు నీ దరి....చేరుకోమంటున్నవి!



No comments: