తీరిక లేని ఎన్నో పనులు
తెలుసా అవేంటో
నీకోసం ఎదురుచూడాలి
నిన్ను చూడాలి
నీతో మాట్లాడాలి నీ పలుకు వినాలి నీతో నవ్వాలి నిన్ను నవ్వించాలి నీతో కలిసి నడవాలి ఇలా అన్నీ .. ఇన్ని తీరికలేని పనులమద్య సూర్యుడు ఎప్పుడొచ్చివెలుతున్నాడో కూడా తెలీడంలేదు నేస్తం .. !!!!
No comments:
Post a Comment