ప్రియా
ఎదురుచూపు ఎంత తీయనీదో నా కనులని అడుగు........
నీ మాటకున్న తియ్యదనమెంతో నా చెవులని అడుగు........
ప్రతిక్షణం నీ ఆలోచనలలో జీవిస్తున్నా నా తలపు ని అడుగు....
నిన్ను చూడనీ ఆ రోజు నా కళ్ళలో కన్నీళ్ళని అడుగు........
నువ్వు నా ఎదుట వున్నప్పుడు ఎంత ఆనందపడుతానో
నువ్వు తిరిగి వెళ్ళినప్పుడు నా కనులు ఎంత రోదిస్తయో నా బాధని అడుగు.........
ప్రతిక్షణం నిన్నే తలిచే నా గుండెని అడుగు.........
ప్రతిరోజు నిద్రలో వచ్చే నా తీయటి కలని అడుగు......
నీవు నా ఎదుట వచ్చినప్పుడు మూగబోయిన నా మనసుని అడుగు.
నీ కనులు చూసి సిగ్గుతో మాట్లడిన నా కనులుని అడుగు......
ప్రతిక్షణం నిన్నేతలిచే నా జ్ఞాపకాన్నీ అడుగు..............
నా మనసార ప్రేమించే నా మనసుని అడుగు ప్రేమంటే ఏ౦టో......
ఏదో ఒకరోజు నా ఎదురుచూపలకు ముగింపునిస్థావని ఆశతో......
నీ గుండెచప్పుడు......

No comments:
Post a Comment