Sunday, September 6, 2009

శంకర్ దాదా లాంటి సామెతలు


1. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట
  Jogi jogi rubbing ash falling
2. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి
  Sitting,eating mountains melting
3. కల్యాణం వచ్చిన కక్కు వచ్చిన ఆగదు
   Marriage coming vomiting coming no waiting
4. అత్త సొమ్ము అల్లుడు దానం
   Aunty property son in law donating
5. రామేశ్వరం పోయినా శనీశ్వరం పోనట్టు
   Rameshvarm going shaneshvaram not leaving
6. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు
   Hands burning leaves catching
7. కాకి పిల్ల కాకికి ముద్దు
   Crow baby crow kiss
8. పచ్చ కామెర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనపడినట్లు
   For jaundice man all looks green
9. ఊళ్ళో వాళ్ళ పెళ్ళికి కుక్కల హడావిడి
   Village marriage dogs hurry
10. ఆలూ లేదు, చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు
    No wife, no stomach, son's name some lingam