చెలీ!
నాపై నీ ప్రేమను ధారగా నువు కురిపించావు
ఆపై నీ అలోచనల మంటను నాలో రగిలించావు
నీ చూపులతో నాపై పూల బాణం వేసేసావు
నా మదిలో ప్రేమ రాగాలు నువు పలికించావు
తొలి పొద్దున సూర్య కిరణంలా నను పలుకరిస్తావు
పండు వెన్నెలలో నా కవితకు ప్రేరణ అవుతావు
నీ చెలిమి కోసం ప్రతి క్షణం తపిస్తున్నాను
నీతో ఈ బంధం కలకాలం ఉండాలని కోరుకొంటున్నాను........... .
నాపై నీ ప్రేమను ధారగా నువు కురిపించావు
ఆపై నీ అలోచనల మంటను నాలో రగిలించావు
నీ చూపులతో నాపై పూల బాణం వేసేసావు
నా మదిలో ప్రేమ రాగాలు నువు పలికించావు
తొలి పొద్దున సూర్య కిరణంలా నను పలుకరిస్తావు
పండు వెన్నెలలో నా కవితకు ప్రేరణ అవుతావు
నీ చెలిమి కోసం ప్రతి క్షణం తపిస్తున్నాను
నీతో ఈ బంధం కలకాలం ఉండాలని కోరుకొంటున్నాను...........
1 comment:
nice andi......
Post a Comment