మదిలో దాచిన మౌనానికి తెలుసు నీ మాటకి అర్ధం ఏమిటో రెప్పల మాటున దాచిన కన్నీటికి తెలుసు నీ చూపుకి అర్ధం ఏమిటో కాని ఆ మాటకి అర్ధం స్నేహమంటే ఆ చూపుకి అర్ధం చెలిమి మాత్రమే అంటే చిగురిస్తున్న నా ప్రేమని తుంచేసావని మౌనం తో ఎలా చూపను కన్నీటితో ఎలా చెప్పను......!
No comments:
Post a Comment