Wednesday, January 23, 2008

ఇంటిలో ప్రతీరోజూ తులసి మొక్కని పూజించాలంటారు ఎందుకు?


ఇంటిలో ప్రతీరోజూ తులసి మొక్కని పూజించినా, పూజించక పోయినా తులసిమొక్కని మాత్రము తప్పనిసరిగా పెంచాలి. ఎందుకంటే తులసి యొక్క ఔషధ గుణములను ద్రుష్టిలో ఉంచుకుని మన పెద్దలు పెరటిలో తులసి మొక్కను పూజించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. తులసి నుండి వచ్చే గాలి పీల్చినట్లయితే కలరా వంటి వ్యాధులు దరి చేరవు.
ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే లక్శణం తులసికి వుంది. అందుకే అన్ని రకముల అవకాశములు ప్రయత్నించిన 
తరువాత ఆఖరి ప్రయత్నముగా తులసి తీర్ధము నోటిలో పోస్తారు.


2 comments:

బుజ్జి said...

ఈ నెల విపుల లో బ్రహ్మ కేశాలు శీర్షికన తులసి గురించి వ్రాశారు చూడండి.

గమనిక : ఆన్లైన్ లో చూడాలంటే ఈనాడు సైట్ కెళ్ళి చూడొచ్చు.

www.eenadu.net

కొత్త రవికిరణ్

blogage said...

watch www.ayaskaantham.blogspot.com