Sunday, November 29, 2009

కంప్యూటర్ ఇంజనీర్స్ గనుక సినిమాలు తీస్తే

ఒకవేళ కంప్యూటర్ ఇంజనీర్స్ గనుక సినిమాలు తీస్తే ఎలాంటి పేర్లు పెట్టవచ్చు?


సైబర్ గోల,
ఎదురింటి మోనిటర్ - పక్కింటి ప్రింటర్,
ఇంట్లో రాం వీధిలో రోం,
మా హార్డ్ వేర్ మీద ఒట్టు మీ సాఫ్ట్  వేర్ చాలా మంచిది,
ఖైదీ నెం. 512 ఎం బి,
ప్రియమైన మదర్ బోర్డ్,
ఒసి నా అల్గొరిథం,
7 బై జి జావా కాలని,
అక్కడ సి, ఇక్కడ సి++ ,
పండంటి ఒరాకిల్